
అపర భగీరధునిలా కృషి చేస్తున్న మున్సిపల్ శాఖామాత్యులు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు…
ఆగిపోయిన డ్రైనేజీ పనులను పునర్వ్యవస్థరీకరిస్తూ….
ప్రతి ఇంటికి మంచినీటి మినరల్ వాటర్ అందాలనే ఆగిన సంకల్పాన్ని ముందుకు నడిపిస్తూ….
వేలాది మహిళలకు తమ సొంత కాలపై నిలబడే అవకాశాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తూ….
పేద బిడ్డలకు ఆడుకునే హక్కు లేదా అంటూ వారికి అత్యధునిక వసతులతో పార్కులను పునరుద్ధరిస్తూ…..
నెల్లూరు సిటీలో ఆగిన పేదల ఉచిత విద్యని రెట్టింపు సంఖ్యతో పునః ప్రారంబిస్తూ…
నిరుపేదలు వ్యాపారం చేసుకునేందుకు స్థలాన్ని రుణాల్ని అందిస్తూ…
నమ్మిన నెల్లూరు ప్రజలను జీవితాలను మారుస్తూ….
సాగిస్తున్న వారి ప్రస్థానం స్థిరస్థాయిగా చరిత్రలో నిలవాలని కోరుకుంటూ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
నమ్మకం అంటే నారాయణ అని అత్యదిక మెజారిటీ తో గెలిపించిన సిటీ ప్రజలకు సంక్షేమం,అభివృద్ది అంటే చూపిస్తూ…
స్మార్ట్ సిటీ గా నెల్లూరు ను,ప్రపంచం గర్వించే స్థాయిలో అమరావతిని రాజధానిగా
*కిషోర్ విజయలక్ష్మీ గునుకుల*- జనసేన
Be the first to comment