
తల్లికి వందనం.. అకౌంట్ లోకి రూ.1,56,000
ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం’ పథకం అన్నమయ్య జిల్లా కలకడలోని ఒక ఉమ్మడి కుటుంబాన్ని లక్షాధికారిగా మార్చింది. ఈ పథకం ద్వారా ఆ కుటుంబంలోని 12 మంది పిల్లలకూ లబ్ధి చేకూరింది. ముగ్గురు తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 13,000 చొప్పున మొత్తం రూ. 1,56,000 జమయ్యాయి. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
Be the first to comment