
భారత్ లో కరోనా పంజా 24 గంటల్లో 764 కరోనా కొత్త కేసులు 5,755 కరోనా కేసులు కరోనాతో ఇప్పటివరకు 59 మంది మృతి
నిన్న కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజే 10, తెలంగాణలో 4 కేసులు
ప్రస్తుతం ఏపీలో 72, తెలంగాణలో 9 యాక్టివ్ కేసులున్నాయి
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ,మహారాష్ట్ర, కేరళ,కర్ణాటక, తమిళనాడు, బెంగాల్లో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు
కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచాలి వెంటిలేటర్స్,ఆక్సిజన్ సిలిండర్స్ కావాల్సిన మందులను సిద్ధం చేయండి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక
Be the first to comment