
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా వారిని జగ్గంపేట వారి స్వగృహం వద్ద ఘనంగా సన్మానించిన బిజెపి జిల్లా అధ్యక్షులు యళ్ల దొరబాబు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు టిడిపి సీనియర్ నాయకులు రేవు శీను BJYM మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్రీ సత్యనారాయణ రాజు అల్లవరం మండల బిజెపి అధ్యక్షుడు సుంకర సాయి కోటిపల్లి సర్పంచ్ పి సతిబాబు
Be the first to comment