వచ్చే నెల 1వ తేదీన రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ.. సమయం ఇదే..

వచ్చే నెల 1వ తేదీన రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ.. సమయం ఇదే..

*65 సంవత్సరాల దాటిన వారికి వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్*

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీని వచ్చే నెల(జూన్) 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా చేయనుంది. ఈ రేషన్ సరుకుల పంపిణీకి సర్వం సిద్ధం అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

*నెలలో ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*