
కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి కాపు విద్యార్థిని,విద్యార్థులకు చిరు సత్కారం
*ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు కొవ్వొత్తులతో నిరసన తెలియజేసిన కాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ కాపు గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్*
చిలకలూరిపేట పట్నంలో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2024 -25,10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో 570 పైన మార్కులు సాధించిన కాపు విద్యార్థిని, విద్యార్థులకు శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద విద్యార్థిని,విద్యార్థులు పూలదండలు వేసి అనంతరం కాపు సంక్షేమ సంఘం నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాపు గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ వారు విద్యార్థిని,విద్యార్థులకు శాలువాలతోటి పూలదండలతోటి సత్కరించి నోట్ బుక్స్ ప్రధానం చేశారు,
Be the first to comment