
విశాఖ డిప్యూటీ మేయర్ కాపులకే ఇవ్వాలి:
విలువలతో కూడిన రాజకీయం చేస్తూ, రాజకీయం అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదని అభిమానం, ఆత్మీయత అనీ నిరూపిస్తూ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.మన కాపు కుటుంబ సభ్యురాలు మరియు విద్యవంతురాలు 43 వ వార్డు కార్పొరేటర్ గా ఎన్నో సేవలు అందించే ఉష శ్రీ గారికి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తే టీడీపి నుంచి పీల శ్రీనివాస్ గారికి ఇచ్చారు ఇప్పుడు జనసేన నుంచి మహిళకు ఉష. శ్రీ గారికి డిప్యూటీ మేయర్ ఇస్తే కూటమి మరింత బలపడుతుందని విశాఖ పార్లమెంట్ యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు జనసేన మరియు కాపు కుటుంబ సభ్యులు అందరూ కోరుకొంటున్నారు
Be the first to comment