
విజయవాడలో వెలుగు చూసిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం
గత ప్రభుత్వంలో తనను బెదిరించి విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కడియం ప్రాంతాల్లో విలువైన ఆస్తులను తన్ను బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన మాజీ ఇబ్రహీంపట్నం రిజిస్టర్ సింగ్
అక్రమ రిజిస్ట్రేషన్కు ఒప్పుకోకపోవడంతో తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించారని ఏసీబీకి ఫిర్యాదు చేసిన రిజిస్టర్ సింగ్
తన కుమారుడు వద్ద నుంచి కోటి రూపాయలు వసూలు చేసి తనను విడుదల చేసినట్లు ఫిర్యాదు
700 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను ఇబ్రహీంపట్నం రిజిస్టర్ సింగ్ ను బెదిరించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతి, జగన్ పిఎ కె నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ అతని భార్య జబర్దస్త్ నటి వనం దివ్య @ రీతు చౌదరి పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఏసీబీకి ఫిర్యాదు చేసిన మాజీ రిజిస్టర్ సింగ్.
Be the first to comment