
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు…
వైద్యం ఖర్చుల రీఎంబర్స్మెంట్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను మంగళవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పలువురికి అందజేశారు.వీరిలో
1. గాదం వి వి ఎం యు వినయ్ కార్తీక్, వాడపాలెం – 20,000/-
2. కడియం సుహాస్ అన్విత్, వాడపాలెం – 1,08,520/-
3. మిరియాల బాలాజీ బాబు,రావులపాలెం – 49,395/-
4. వంగా శ్రీను, గోపాలపురం – 38,895/-
లకు చెక్కులను అందించారు.మొత్తం 2,16,810/- రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారు బులితాత,మైగాపుల గురవయ్య,పప్పుల కొత్తయ్య,బండారు వీరబాబు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to comment