
*కాపున్యూస్ ప్రతినిధి కడప జిల్లా*
*మోటార్ బైక్ దొంగలు అరెస్టు.*
యర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో మోటార్ బైక్ దొంగలు అరెస్టు.
వారి వద్ద నుంచి 25 లక్షల విలువ చేసే 25 మోటార్ బైక్ లు స్వాధీనం. నలుగురు వ్యక్తులు అరెస్ట్. రిమాండ్.
యర్రగుంట్ల పోలీస్ స్టేషన్ ఆవరణంలో 25 మోటార్ బైక్ నలుగురు దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టిన యర్రగుంట్ల సీఐ.
చెడు అలవాట్లకు, విలాసమైతవైన జీవితాలకు అలవాటు పడి యువత దొంగతనాలకు పాల్పడుతోందన్న సిఐ నరేష్ బాబు.
Be the first to comment