
ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి శుభవార్త.. రూ. 1,000/- లు పరీక్షలు ఉచితం
ఈనెల 20 న అనగా రేపు (World COPD Day) ప్రపంచ ఊపిరితిత్తుల వ్యాధుల దినోత్సవం సందర్భంగా
శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ , పిడుగురాళ్ల వారు
ఊపిరితిత్తుల వ్యాధుల ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
నిర్వహించు తేదీలు : ఈనెల 20, 21, 22 (అనగా బుధ, గురు, శుక్ర వారాలలో)
నిర్వహించు సమయం : ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు
నిర్వహించు స్థలము :
మెయిన్ రోడ్, హెచ్.పీ గ్యాస్ ఆఫీస్ పక్కన, శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పిడుగురాళ్ల నందు
ఈ క్యాంపు నందు పాల్గొనిన వారికి 1,000/- రూపాయలు విలువచేసే ఊపిరితిత్తుల వ్యాధుల వారికి అతి ముఖ్యమైన
పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ (PFT), (ఊపిరితిత్తుల పనితీరు తెలిపే పరీక్ష), ఈసీజీ మరియు కన్సల్టేషన్ ఉచితంగా చేయబడతాయి
అలాగే అవసరమైన వారికి 3,600/- రూపాయలు విలువచేసే యాన్యువల్ మెంబర్షిప్ కార్డ్ కేవలం 1,000/- రూపాయలకే అందజేయబడుతుంది
ఊపిరితిత్తుల వైద్యంలో అనుభవజ్ఞులైన
డాక్టర్ పి. మహేశ్వరరావు (MBBS, DTCD, DNB, NIMS, HYD) ఊపిరితిత్తుల ప్రత్యేక వైద్య నిపుణులు వారు
ఈ వైద్య శిబిరం నందు పాల్గొనీ వైద్య సేవలు అందిస్తారు.
కాబట్టి పిడుగురాళ్ల మరియు పల్నాడు ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోగలరు
ఊపిరితిత్తుల వ్యాధులు లక్షణాలు
దగ్గు, నెమ్ము, ఆయాసం, కఫం, టీబీ, శ్వాస పీల్చు కోవడంలో ఇబ్బందులు, బరువు తగ్గటం, అధిక అలసట, గురక పెట్టటం, ఊపిరితిత్తులు మరియు నాసిక భాగాలలో శ్లెష్మం చేరడం, ఛాతిలో అసౌకర్యం మరియు గట్టిగా పట్టుకోవడం తదితర లక్షణాలు ఉన్నవారు సంప్రదించండి
ఇట్లు : శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
మెయిన్ రోడ్, హెచ్.పీ గ్యాస్ ఆఫీస్ వద్ద, పిడుగురాళ్ల.
మరిన్ని వివరములకు,
సెల్ నెంబర్ : 6303682376
టోల్ ఫ్రీ నెంబర్ : 1800 569 22 33
గమనిక : ఊపిరితిత్తుల వ్యాధులకు సరియైన చికిత్స లేకపోతే, అవి ప్రాణాంతకం అవుతాయి.
Be the first to comment