
కాపు మిత్రులకు ఆహ్వానం
ప్రకాశం జిల్లా కాపు వన భోజనాల కార్యక్రమం “కాపు సంఘం” ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలు పట్టణంలో జరుగనున్నాయి.
*తేదీ : 17/11/2024 ఆదివారం*
*సమయం: ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు*
*స్థలం: D6 ఫంక్షన్ హాల్, కార్గిల్ పెట్రోల్ బంక్ దగ్గర, సౌత్ బైపాస్, ఒంగోలు*
కార్యక్రమ వివరాలు :
*శివ పూజ, ఉసిరి చెట్టు పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు పిల్లలకు ఆటల పోటీలు, ఉచిత కళ్యాణ పరిచయ వేదిక, ఉచిత దంత వైద్య శిబిరం, వానభోజనాలు etc*
ముఖ్య అతిధులు :
శ్రీ వంగవీటి. రాధా గారు
శ్రీ దాసరి. రాము గారు
మరియు కాపు పెద్దలు
*విన్నపం : ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని అన్ని మండలాల నుండి కాపు పెద్దలు, కాపు యువత, సోదరీమణులు, పిల్లలు… కుటుంబ సమేతంగా పాల్గొనాలని “కాప్స్ రాక్స్” సాదరంగా ఆహ్వానిస్తుంది*
Be the first to comment