
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు..
నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ
రాష్ట్ర జీఎస్టీ సర్ ఛార్జ్ ని ఒక్క శాతం పెంచవల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు
గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సరిపడ నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ సమస్యలను విదేశాంగ మంత్రి జై శంకర్ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు
అమెరికాలో నూతన ప్రభుత్వం ఏర్పాటు, భారత ఆర్థిక రంగంపై ప్రభావం గురించి ఇద్దరి మధ్య చర్చ
అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించమని విదేశాంగ మంత్రిని కోరిన చంద్రబాబు
Be the first to comment