ధన్యవాదములు కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ
కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు అసెంబ్లీలో తొలి ప్రశ్నగా కాకినాడ రూరల్ మండలంలో గల 6 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని లేదా నగరపాలక సంస్థలో విలీనం చేయాలని కోరారు. అదేవిధంగా ఆర్థిక సంఘం నిధులు, స్టాంప్ డ్యూటీ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇవ్వాల్సిన నిధులు కూడా విడుదల చేయాలంటూ అసెంబ్లీలో స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.
నేడు అసెంబ్లీ లో కాకినాడ రూరల్ నియోజకవర్గం లో 13 సంవత్సరాలుగా ఎన్నికలు జరగని రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకాల, ఇంద్రపాలెం, చీడిగా, తూరంగి గ్రామాల్లో ఎన్నికలు జరపాలని ప్రజల తరపున అధ్యక్షులు వారిని కోరిన కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు…
మీకు ధన్యవాదములు నానాజీ గారు


Be the first to comment