పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
ఐరన్ లేడి ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన ఇందిరా గాంధీ గారి జన్మదినం రోజున మహిళా శక్తి విజయెత్సవాలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది ఇందిరా గాంధీ స్పూర్తితో అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు మహిళాభివృద్దికి ప్రజా ప్రభుత్వం పాటుపడుతోంది
ప్రజా ప్రభుత్వం మహిళా ప్రభుత్వం
ఇక్కడికి తరలివచ్చిన మహిళలను చూస్తే బతుకమ్మ పండుగ మరో సారి వచ్చినట్లు అనిపిస్తుంది మహిళా సంక్షేమాన్ని ఆకాంక్షించి అధికారంలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాము
రూ. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం


Be the first to comment