సైబర్ నేరగాళ్ల బారిన పడి 54 లక్షలు లూటీ.
పార్ట్ టైం జాబ్ పేరుతో తో మహిళను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు.
సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి 13 అకౌంట్ల కు 50 లక్షలు పంపించిన బాధితురాలు
మరో 30 లక్షలకు పంపాలంటూ మహిళలకు గాలం.
మోసపోయానని తెలుసుకున్న మహిళ…తన తల్లిదండ్రుల తో పోలీసుల చెంతకు…..
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు.
తిరుపతిఎస్పీ ఎల్ . సుబ్బరాయుడు ఆదేశాలతో.. రంగంలోకి దిగిన పోలీసులు.
గుర్తుతెలియని వ్యక్తుల నుండి వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దు.
పార్ట్ టైం జాబ్, పెట్టుబడుల పేరుతో వచ్చే మెసేజ్ లను నమ్మొద్దు
మీబ్యాంకు ఖాతాల వివరాలను ఎవరితోను పంచుకోవద్దు.
సైబర్ నేరాల భారీన పడితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి


Be the first to comment