గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులను పరామర్శించిన జనసేన పార్టీ కూరాకుల రూపేష్

గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులను పరామర్శించిన జనసేన పార్టీ కూరాకుల రూపేష్

వింత జ్వరముతో బాధపడుతున్న సత్యవేడు గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులను పరామర్శించిన జనసేన పార్టీ సత్యవేడు మండలం అధ్యక్షులు శ్రీ కూరాకుల రూపేష్

సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు మండలంలో ఉన్నటువంటి గురుకుల బాలుర పాఠశాలలో చదువుతున్న 90 మంది విద్యార్థులకు, కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం వల్ల వింత జ్వరాలు సోకి సత్యవేడు ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్నటువంటి, విద్యార్థులను ఈ రోజు జనసేన పార్టీ సత్యవేడు మండల అధ్యక్షులు శ్రీ కూరాకుల రూపేష్ గారు మరియు జనరల్ సెక్రటరీ జ్యోతిశ్వర్, కుమార్, సెక్రటరీ అనిల్ కుమార్ గార్లు పరామర్శించి వాళ్లకు (బ్రేడ్. బిస్కేట్స్ )పంపిణిచేసి,తదనంతరం హాస్పిటల్ లో విద్యార్థులకు వైద్యం చేస్తున్న,డాక్టర్ mr. చరణ్ గారితో వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందొ తెలుసుకుని,వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు, పాఠశాల వద్దకు వెళ్లి పాఠశాల ఆవర్ణన్ని పరిశీలించి,ప్రిన్సెపాల్ Mr. శ్రీనివాసులు, చైర్మన్ Mr. సురేష్ గార్లతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకోమని కోరడం జరిగింది

జనసేన పార్టీ
సత్యవేడు మండలం
ప్రధాన కార్యదర్శి
డి. వి. ఎస్. విజయ్ కుమార్

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*