సినిమా ధియేటర్లపై నిరంతరం నిఘా పెట్టండి

సినిమా ధియేటర్లపై నిరంతరం నిఘా పెట్టండి

సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోండి

కనీస మంచినీటి సదుపాయం కూడా లేని హాళ్ళ యాజమాన్యంపై కొరడా ఝలిపించండి

*ప్రజల జేబుల్ని గుల్ల చేస్తూ… సినిమా అంటేనే భయపడేలా చేస్తున్న తినుబండారాలు , పాప్ కార్న్ , శీతలపానియాల ధరలను తక్షణమే నియంత్రించండి*

*అగ్ని మాపక శాఖా నిభందనలు కచ్చితంగా పాటించేలా చూడాలి*

*ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టండి*

*నిభందనలు పాటించని సినిమాహాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి*

*బుధవారం గుంటూరు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ్ ను కలిసి వినతిపత్రం ఇచ్చిన జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*