
పల్నాడు జిల్లా కాపు న్యూస్ ప్రతినిధి
సత్తెనపల్లిలో నూతన డాక్టర్ మణిస్ డయాగ్నస్టిక్ సెంటర్ ఓపెనింగ్స్ సందర్భంగా ప్రత్యేక అతిథిగా పాల్గొని గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు గారు, విజేత స్కూల్స్ అధినేత చెరుకూరి శ్రీహరి గారు మరియు 31 వ వార్డు డివిజన్ అధ్యక్షులు మధులాల్ గారు 29వ డివిజన్ సీనియర్ నాయకులు తాడికొండ కిషోర్ గారు, దాసరి శ్రీనివాస్ గారు, పాల్గొనడం జరిగినది.
Be the first to comment