
*రాజానగరం నియోజకవర్గానికి చెందిన పలువురు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యం చేయించుకుంటున్న పలువురిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి .*
👉 సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామానికి చెందిన కందుకూరి నూకమ్మ గారు ఇటీవల పాము కాటుకు గురై రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగిన తెలుసుకుని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు..
👉 సీతానగరం మండలం రాపాక గ్రామానికి చెందిన గొల్ల మారెమ్మ గారు అనారోగ్యంతో బాధపడుతూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగిన తెలుసుకుని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు..
👉 కోరుకొండ మండలం కాపవరం గ్రామానికి చెందిన కొండేటి సుజాత గారు ఇటీవల పాము కాటుకు గురై రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగిన తెలుసుకుని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు..
👉 రాజానగరం మండలం సంపత్ నగరం గ్రామానికి చెందిన కారెడ్లి సుబ్బారావు గారు ఇటీవల పాము కాటుకు గురై రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగిన తెలుసుకుని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు..
👉 కోరుకొండ మండలం కాపవరం గ్రామానికి చెందిన దెయ్యాల శ్రీను గారు అనారోగ్యంతో బాధపడుతూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగిన తెలుసుకుని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు..
👉 కోరుకొండ మండలం కాపవరం గ్రామానికి చెందిన కొక్కిరిపాటి చిన్న గారు ఇటీవల యాక్సిడెంట్ లో గాయపడి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగిన తెలుసుకుని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు..
ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
Be the first to comment