GHMC సవరణ బిల్లును ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
GHMC సవరణ బిల్లును ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీలో జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశబెట్టింది. ఈ మేరకు శాసన సభలో మంత్రి శ్రీధర్‌బాబు బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లుపై శాసన సభలో చర్చ కొనసాగుతుంది
Be the first to comment