
సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జనసేన లో చేరికలు
విజయవాడ, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ భాను గారి సమక్షంలో జనసేన పార్టీలో చె్రిన ప్రముఖ కాపు నాయకుడు రామినేని వెంకటేశ్వర రావు, ప్రముఖ ఐక్య కాపునాడు ప్రధాన కార్యదర్శి ఉమ్మడిశెట్టి కృష్ణ మూర్తి, విజయవాడ 16 వ డివిజన్ మాజీ అధ్యక్షులు చెన్నంశెట్టి రామకృష్ణ, గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ ఎర్రంశెట్టి అంజిబాబు, పయ్యావుల లక్ష్మణ, చిట్టూరు భోగేశ్వరరావు,15వ డివిజన్ మాజీ అధ్యక్షులు బోయిన రాఘవ తదితరులు.
Be the first to comment