వంగవీటి మోహన రంగ గారి మీద అవధులు లేని ప్రేమ చూపిస్తున్న ఏడువాక సన్యాసిరావు:

వంగవీటి మోహన రంగ గారి మీద అవధులు లేని ప్రేమ చూపిస్తున్న ఏడువాక సన్యాసిరావు:
విలువలతో కూడిన రాజకీయం చేస్తూ, రాజకీయం అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదని అభిమానం, ఆత్మీయత అనీ నిరూపిస్తూ.భారతీయుల గుండెల్లో చెరగని ముద్రవేసిన గొప్ప వ్యక్తి నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.పేద మధ్యతరగతి వాళ్ల కష్టాలను దూరం చెయ్యడమే రాజకీయమని ఆదాయం కంటే ఆత్మ సంతృప్తి గొప్పదని నమ్మే మంచి మనసుతో ఎంతోమంది భారతీయుల హృదయాలను దోచుకొని ఆ భగవంతుడే ఆశ్చర్యపోయే ప్రేమాభిమానాల మూటలు వెంటబెట్టుకొని వెళ్లిన సిసలైన నాయకులు మాకు వీరాభిమాని స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల 6అడుగుల రంగ గారి విగ్రహనికి పర్మిషన్ లేకపోవటంతో 2.5 అడుగుల విగ్రహం పెట్టడం జరిగింది మరొకసారి కౌన్సిల్ లో పెట్టిన తర్వాత 6 అడుగుల విగ్రహం కూడా ఎంత ఖర్చు అయిన నేను విగ్రహం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా అంటున్న విశాఖ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి ఎడువాక సన్యాసిరావు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*