చలమల శెట్టి ఏడుకొండల కుటుంబాన్ని పరామర్శించిన వంగవీటి రాధ

  1. కృష్ణాజిల్లా మచిలీపట్నం చిలకలపూడి కి చెందిన కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన రంగా గారి కి అత్యంత ఆప్తమిత్రులు చలమలశెట్టి జగన్మోహన్ రావు గారి సోదరుడైన “చలమలశెట్టి ఏడుకొండలు” గారి ఆకస్మిక మరణం తెలుసుకుని ఆయన స్వగృహం నందు ఈరోజు పెద్ద కర్మ సందర్భంగా స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి వారసుడు మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధా బాబు గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన కుమారుడు అయ్యప్పను ఓదార్చి సానుభూతి తెలియజేసి ఏడుకొండలు గారి చిత్రపటానికి నివాళులర్పించినారు. ఆయనతోపాటు ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు గారు కూడా నివాళులర్పించారు. చిలకలపూడి కి చెందిన కొంతమంది పెద్దలు రాధా బాబుతో కలిసి కొంతసేపు మాట్లాడినారు.🙏🙏

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*