ఎండనకా.. వాననకా గిరి పుత్రుల కోసం పని చేస్తా!!
*మూడు దశల్లో ఏజెన్సీ ప్రాంతాల రోడ్ల అభివృద్ధి.*
*పర్యాటకంగా మన్యం ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళిక చేస్తాను.*
*యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాము.*
*గిరిజనుల వెతలు స్వయంగా తెలుసుకొనేందుకే కొండపైకి నడిచి వెళ్ళాను.*
*గత ప్రభుత్వంలో గిరిజనుల కోసం ఒక్క పని చేసింది లేదు.*
*రూ.500 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టారుగానీ గిరిజన గ్రామాలకు కనీసం రోడ్డు కూడా వేయలేదు.*
*అప్పులు, తాకట్టులతో ప్రజాధనం వృథా చేశారు.*
*గిరిజన ప్రాంతాల్లో ప్రతి రెండు నెలలకోసారి పర్యటన చేపడతాను.*
*సాలూరు నియోజకవర్గంలో బాగుజోల – సిరివర రోడ్డుకు శంకుస్థాపన చేసిన అనంతరం గిరిజనులతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.*


Be the first to comment