గిరిజన యువతకు ఉపాధి, తాగునీరు, రోడ్లు లేవు.. అటవీ ప్రాంతంలో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉంటుంది.. వెనుకబడ్డ ప్రాంతాల కోసం రూ.670 కోట్లు వస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. రుషికొండకు రూ.500 కోట్లు ఖర్చు పెట్టారు.. ఇక్కడ రూ.9 కోట్లతో రోడ్లు వేయలేకపోయారు.. గిరిజన యువతకు పర్యాటక రంగంలో ఉపాధి కల్పిస్తాం.. ప్రతి 2 నెలల్లో మూడు రోజులు మన్యంలో పర్యటిస్తా-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.


Be the first to comment