34 వ కాపు కార్తీక వనభోజన మహోత్సవము ఆహ్వానము
కాపు సోదరి, సోదరులకు మనవి,
34వ కార్తీక వన భోజన మహోత్సవం శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఇస్నాపూర్ టు చందానగర్ వారి ఆధ్వర్యంలో కార్తీక వన భోజన మహోత్సవం కార్యక్రమం ఎప్పటిలాగే నవంబర్, కార్తీక మాసంలో ఆదివారము (17/11/2024) ఉదయం 10 గంటల నుండి జరపాలని, మన కాపు కమిటీ పెద్దలు నిర్ణయించడం జరిగింది.
వేదిక: మైత్రి క్రికెట్ క్లబ్ గ్రౌండ్, పటాన్చెరువు పోలీస్ స్టేషన్ వెనుక, పటాన్చెరువు .కావున ఈ కార్యక్రమాన్ని మన కాపు బంధు మిత్రులు, మరియు, కాపు సోదరీ, సోదరలు, కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.ఈ కార్యక్రమమునకు
శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం తరఫున
ఇస్నాపూర్,* పటాన్చెరు*, బీడీఎల్,* ఓడిఎఫ్,* రామచద్రపురం, బీరంగూడ, కృష్ణారెడ్డిపేట , అమీన్పూర్, బొల్లారం,* *అశోక్ నగర్, చందానగర్*మరియు పరిసర ప్రాంతాలు సంబంధిత కాలనీల కాపు సోదరి, సోదరులు, కుటుంబ సమేతంగా ,ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా పేరు పేరునా కోరుచున్నాము.
ఇట్లు
శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం
ఇస్నాపూర్ టు చందానగర్


Be the first to comment