కార్తీకమాసం సందర్బంగా చెన్నై బలిజ-కాపు సేన నిర్వహించిన వన మహోత్సవం

కార్తీక మాసం సందర్భంగా చెన్నై బలిజ-కాపు సేన నిర్వహించిన వన మహోత్సవం

కార్తీక మాస సందర్భంగా చెన్నై బలిజ-కాపు సేన నిర్వహించిన వన మహోత్సవం PMR కళాశాల, మధురవాయల్, Mr. దాసరి రాము, సినీ నిర్మాత & దర్శకుడు ఎ.ఎం. రథనం, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ. శివశంకర్ మరియు డా.PMR (పీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్) వారు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని కాజులు లష్మీనరసు చెట్టి పుస్తకాన్ని పరిచయం చేశారు.
Amudhala G.venkateshan
Convener
TN Balija Kapu Gavara JAC

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*