గిరిజన ప్రాంతం లో పవన్ కళ్యాణ్ పర్యటన

కాసేపు సినీమాలు
రాజకీయాలను పక్కన పెడదాం.
ఇలా గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ స్థానికులతో మమేకమై వారి కష్టాలను, ఇబ్బందులను తెలుసుకున్న ఒక్క మంత్రిని గానీ,
ఎమ్మెల్యేను గానీ ఇంత వరకూ చూడలేదు,
ఒకరిద్దరు మాత్రం ఎన్నికల వేళ తిరగటం గుర్తుంది.

“రాజకీయం.. అధికారం అంటే దోచుకోవటం మరియు దాచుకోవటం” అని ప్రజలు కూడా నమ్ముతున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలను కొత్తగా రచిస్తున్నారు
కళ్యాణ్ గారి పనితనం చూసి ఇతను ప్రజా నాయకుడు అని ఘంటాపథంగా చెప్పచ్చు.!
ఎవరికైనా ఇంకేం రుజువులు కావాలి..?

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*