పవన్ చేతిలో వేలకోట్లు…
రెడీగా వెయ్యి టన్నుల రెడ్ శాండిల్ వుడ్
రెడ్ శాండిల్ అమ్మేద్దాం ఎర్రచందనం అమ్మకంపై తొలగిన ఆంక్షలు
పవన్ చొరవతో రెడ్ శాండిల్ పై ఏపీకి సర్వహక్కులు
సింగిల్ విండో ద్వారా టెండర్లకు కేంద్ర అనుమతి కోరిన *పవన్*
ఏపీలో ఎర్రచందనం టెండర్లు షురూ
ఎర్రచందనం ఎక్కడ పట్టుబడినా అది ఏపీదే అంటున్న *పవన్*
గోదాముల్లో ఏడు వేల టన్నుల చందనం దుంగలు
20వసారి గ్లోబల్ టెండర్లకు ప్రభుత్వం సన్నాహాలు
ఏ గ్రేడ్ చందనం దుంగ ధర బహిరంగ మార్కెట్లో ₹70 లక్షలు
వరంగా మారిన సైటస్ నిర్ణయం


Be the first to comment