తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మల్లెల రాజేష్ నాయుడు
ఆన్లైన్ ద్వారా లక్ష రూపాయల సభ్యత్వ రుసుం చెల్లించి శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్న మల్లెల రాజేష్ నాయుడు గారు..
తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకుని ఆదర్శంగా నిలిచిన మల్లెల రాజేష్ నాయుడు గారు..
పార్టీ సభ్యత్వాన్ని తీసుకునేందుకు నాయకులు, కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లెల రాజేష్ నాయుడు


Be the first to comment