తాడిశెట్టి మురళీమోహన్ గారి నివాసంలో నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది
ఈ కార్యక్రమంలో
కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు
శ్రీ ఎర్ర గోపు నాగేశ్వరరావు గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు
శ్రీ రాగం సదాశివ గారు,
లవ కుమార్ గారు,
సికా వాసు గారు,
రంగా గారు,
తోట అక్కి గారు,
నామాల రమణగారు తదితరులు పాల్గొన్నారు


Be the first to comment