జనసేన వీర మహిళ తోట లక్ష్మి పుట్టినరోజు వేడుకలు

తోట లక్ష్మి కి పుట్టినరోజు శుభాకాంక్షలు

కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ మొట్టమొదటి వీర మహిళ ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానని ఆదుకునే మహా మనిషి కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమం నిర్వహించి ఉచితంగా ఆనందయ్య ముందు సైతం పంచు పెట్టి జిల్లా కలెక్టర్ ఎస్పీ గారితో అభినందనలు పొందిన మా అక్క ఉమ్మడి కృష్ణాజిల్లా కస్టమర్ కన్జ్యూమర్ అధ్యక్షురాలు మరియు కాపు సంక్షేమ శాఖ ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి తోట లక్ష్మీ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*