నూతన సంవత్సర శుభాకాంక్షలు పలు నాయకులకు విశాఖ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి దంపతులు ఏడువాక సన్యాసి రావు శ్రీ మహాలక్ష్మి గార్లు :
మా అభిమాన కాపు నాయకులు ఎంపీ,ఎంఎల్ఏ,మినిస్టర్ ఇలా అన్ని చేసిన ఏకైక నాయకులు,ప్రజానాయకులు,నిత్య సేవకులు,పెదలపెన్నిధి, రాజకీయ లెజెండ్ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ.శ్రీ.గంట శ్రీనివాస్ గారికి విశాఖ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి ఏడువాక సన్యాసి రావు ,శ్రీ మహాలక్ష్మి దంపతులు మరియు విశాఖ పార్లమెంట్ యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు కలిసి హ్యాపీ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు.


Be the first to comment