రేషన్‌ మాఫియాకు దేశవ్యాప్త చిరునామాగా కాకినాడ మారిపోయింది.

రేషన్‌ మాఫియాకు దేశవ్యాప్త చిరునామాగా కాకినాడ మారిపోయింది.

రాష్ట్రంలోని జిల్లాలే కాదు.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచీ పేదల బియ్యం అక్రమనిల్వలు ఇక్కడికి చేరాయి.

కాకినాడ పోర్టుల ద్వారా గతఐదేళ్లలో వేలటన్నుల పీడీఎస్‌ నిల్వలు పశ్చిమ ఆఫ్రికాలోని వివిధదేశాలకు ఓడల్లో వెళ్లిపోయాయి.

పౌరసరఫరాల శాఖ ఫిర్యాదుతో 13 కేసుల్లో 137 మిల్లుల పాత్ర గుర్తించారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*