జననేత వంగవీటి రంగా గారి వర్ధంతి వేడుకలు !..
పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. దివంగత మహానేత వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి వేడుకలను కావలి పట్టణంలోని రంగ గారి కాంస్య విగ్రహం దగ్గర ఘనంగా నిర్వహిస్తున్నట్లు రంగా విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రంగా గారి అభిమానులు, కాపు సోదరులు , బడుగు బలహీన వర్గాల ప్రజలు వేలదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.


Be the first to comment