స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 36వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది 

విజయవాడ: స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 36వ జయంతి సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఐక్య కాపు నాడు! ABKS సంయుక్త ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది 

ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామహేశ్వర గారు! మాట్లాడుతూ రంగా గారి ఆశయాలను! పేదలకు చేసిన అభివృద్ధిని! అలాగే కృష్ణాజిల్లాకి వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ! బేతు రామ్మోహన్!మసాబత్తుల శ్రీనివాస్! ఎస్సీ నాయకులు జై బాబు గారు!గిద్దా శ్రీనివాస్ నాయుడు గారు! ఇతర బీసీ నాయకులు కూడా పాల్గొన్నారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*