నామన బుల్లి రాజు కాపు వన సమారాధన కు హాజరు అవ్వడమైనది

నామన బుల్లి రాజు  కాపు వన సమారాధన కు హాజరు అవ్వడమైనది

హైదరాబాద్ లో కూకట్పల్లి కాపుసంఘం అధ్యక్షులుశ్రీ మోటేపల్లి భరత్ కుమార్ ఆహ్వానం మేరకు తూర్పుగోదావరి జిల్లా కాపు teachers welfare అధ్యక్షులు :శ్రీ ఇంటి నాగేశ్వర రావు. కొవ్వూరు నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు :శ్రీ పుప్పాల సత్య నారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తాళ్లపూడి మండల కాపు అధ్యక్షులు :శ్రీ నామన బుల్లి రాజు గార్లు కాపు వన సమారాధన కు హాజరు అవ్వడమైనది.
జై కాపు జై జై కాపు…..

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*