కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించటానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు

కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించటానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు

ఒక్క పిలుపు తో ఏక త్రాటి పైకి వచ్చి అలుపెరుగని సైనికుల్లా రాత్రింబవళ్ళు పని చేసిన యువతరానికి అభినందనలు. మన బలం, బలగం తో పాటు ఐకమత్యం తోడైతే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించ వచ్చు అని నిరూపించారు.ఇదే స్ఫూర్తితో మందుకు సాగుదాం..సమాజంలో కాపుల సత్తా చాటుదాం కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించటానికి సహకరించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు
తెలియచేస్తూ ….
మీ….ఏలూరి ప్రసాద్

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*