కీర్తిశేషులు వంగవీటి రాధాకృష్ణమూర్తి 79వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది
పాతూరులో ఏర్పాటుచేసిన రాధాకృష్ణమూర్తి మరియు వంగవీటి రంగా విగ్రహాలకు ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా
ఈరోజు శ్రీ వంగవీటి రాధా కృష్ణమూర్తి గారి 79 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
వంగవీటి రాధా కీర్తిశేషులు అయిన వంగవీటి రాధాకృష్ణమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి అలాగే పక్కనే ఉన్న వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి కేక్ కటింగ్ చేసి వంగవీటి రాధాకృష్ణమూర్తికి ఘన నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో వంగవీటి రాధా అలాగే వంగవీటి అభిమానులు కాపు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Be the first to comment