వనసమరాధన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సామినేని ఉదయభాను

వనసమరాధన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను

తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మున్నూరు-కాపు సంఘం వారి ఆధ్వర్యంలో మధిర, అబ్బూరి రామకృష్ణ గారి మామిడి తోట నందు ఏర్పాటు చేసిన వనసమరాధన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు. అనతరం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*