మున్నూరుకాపు సంఘం రాష్ట్ర మహిళా కమిటీ మున్నూరుకాపు యువత రాష్ట్ర కమిటీ నియామకం

మున్నూరుకాపు సంఘం రాష్ట్ర మహిళా కమిటీ మున్నూరుకాపు యువత రాష్ట్ర కమిటీ నియామకం

మున్నూరుకాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరుకాపు యువత హైదరాబాద్ హుబ్సిగూడ లోని రాష్ట్ర కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ మహిళా కమిటీ మరియు మున్నూరు కాపు యువత రాష్ట్ర కమిటీ మరియు జిల్లా నియోజకవర్గ కమిటీ నియామకాలనీ మున్నూరుకాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ గారు నియమించడం జరిగింది. మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా శ్రీమతి కొండపల్లి రజిత పటేల్ గారిని రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులుగా సూరం సంధ్యారాణి గారిని నియమిస్తూ మున్నూరుకాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ గారు నియామకపత్రాలు వారికి అందజేయడం జరిగింది. దీనితో పాటు మున్నూరుకాపు యువత రాష్ట్ర కార్యదర్శులుగా
కూర తోట సురేష్ గారు
దొంత లక్ష్మణ్ గారు
ఈనపోతుల శ్రీనివాస్ గారు
దొంగ్గి శ్రీనివాస్ గారు నియమించడం జరిగింది.
మున్నూరు కాపు యువత జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా
పూదరి రమేష్ గారిని ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి గా
సోంశెట్టి రమేష్ గారిని నియమిస్తూ ఈ రోజు వారికి హైదరాబాద్ హబ్సిగూడ లోని రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ ఎర్రం సంజీవ్ గారు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మున్నూరుకాపు సంఘం తెలంగాణ
మరియు
మున్నూరు కాపు యువత
రాష్ట్ర కార్యాలయం

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*