వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ

25/05/2025 తేదీన ఆదివారం సాయంత్రం 4 గంటల కు కృష్ణాజిల్లా గుడివాడ & పామర్రు నియోజకవర్గంలోని బోయిన వారి పాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన “కీ”శే”లు శ్రీ వంగవీటి మోహన రంగా గారి విగ్రహావిష్కరణ మహోత్సవమునకు రావలసినదిగా కోరుతూ రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిన దిగాకోరుతూ ఆ గ్రామానికి చెందిన బోయిన వెంకటేశ్వరరావు,మరియు ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులు, జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు గారు. గుడివాడ అధ్యక్షులు వడ్డే రామ శేషగిరి,కౌతవరం అధ్యక్షులు తూము వెంకటరత్నం,నిడదవోలు శ్రీనివాసరావు తదితరులు వంగవీటి రాధాకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగినది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*