ముఖ్య అతిధులుగా కేంద్ర హోం సాహాయ మంత్రి వర్యులు బండి సంజయ్
పటాన్చెరువు మున్నూరు కాపు కాపు శ్రీకృష్ణదేవరాయ వనభోజన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కేంద్ర హోం సాహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారు మరియు జాతీయ మున్నూరు కాపు అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లేపల్లి వెంకటేశ్వరరావు జేవిఆర్ గారు పాల్గొన్నారు వారిని శ్రీకృష్ణదేవరాయ కాపు మున్నూరు వనభోజన కార్యక్రమం కమిటీ పెద్దలు వారిని శాలువాలు కప్పి సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు జిహెచ్ఎంసి అధ్యక్షులు మహేందర్ పటేల్ వాసు గారు రవన్న పాల్గొన్నారు


Be the first to comment