ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ కాపు నాయకురలైన తిరుమలశెట్టి నరసింహారావు జగ్గయ్యపేట మండల కన్వినర్ గా నియామకం చేయడమైనది

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ కాపు నాయకురలైన తిరుమలశెట్టి నరసింహారావు జగ్గయ్యపేట మండల కన్వినర్ గా నియామకం చేయడమైనది

కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రముఖ కాపు నాయకులైన జగ్గయ్యపేట మండల కన్వినర్ తిరుమలశెట్టి నరసింహారావు
తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న తిరుమలశెట్టి నరసింహారావు తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన జగ్గయ్యపేట నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా ఎన్టీఆర్ జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*