సినీ ఇండస్ట్రీపై పగబట్టిన సీఎం రేవంత్‌

సినీ ఇండస్ట్రీపై పగబట్టిన సీఎం రేవంత్‌

ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర రేవంత్ రెడ్డి చేశాడు

ఈ సమస్య ముగిశాక అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించారు.. సినిమా తరహా కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించారు

అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు.

గతంలో బీఆర్ఎస్ పార్టీను ఎంఐఎం నిండా ముంచింది.. ఎంఐఎంను నమ్మితే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గతే పడుతుంది.

కలుషిత ఆహారం తిని గురుకుల విద్యార్థులు చనిపోతున్నారు. వారి కుటుంబాలను సీఎం ఏనాడైనా పరామర్శించారా? ఆ మరణాలకు మీరు బాధ్యత వహించారా? మీకో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?

ఇకనైనా రేవంత్ కక్ష సాధింపు చర్యలు వీడాలి – కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*