మున్నూరు కాపు రైతు నాగలి విగ్రహo ప్రారంభోత్సవం….
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో మున్నూరుకాపు తిమ్మాపూర్ ,ఖానాపూర్ సంఘం ఆధ్వర్యంలో రైతు నాగలి విగ్రహాన్ని భారీగా పలు గ్రామాల నుండి తరలివచ్చిన 3000 వేల మున్నూరుకాపులతో భారీగా ర్యాలీ నిర్వహించి తధానంతరం విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసిన తరువాత మాట్లాడిన వక్తలు మున్నూరు కాపులు ఐక్యత ఉండలని తెలంగాణ లో 18 శాతం ఉన్నామని వ్యవసాయం చేస్తూ అందరికి అన్నం పెట్టేది రైతన్నలము అని విన్నవించారు మున్నూరు కాపుల కులవృత్తి అయిన రైతు నాగలి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందని వార్తలు వ్యక్తపరిచారు ఈ సందర్భంగా ఖానాపూర్ లో రైతు విగ్రహం పెట్టిన తిమ్మాపూర్,ఖానాపూర్ మున్నూరు కాపు సంఘాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో దండే విట్ఠల్,జోగురామన్న, తదితరులు పాల్గొన్నారు..


Be the first to comment