పట్టు రైతులు వారి సమస్యను వెంటనే గుర్తించి నష్టపోయిన రైతులందరికీ 11 లక్షలు నష్టపరిహారం అందించిన పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తున్న రైతులు
వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు.
* వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
* సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు.
* వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ల విజ్ఞప్తిపై పవన్ స్పందించారు.
* వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.
* కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు.
* కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.
* ఇదో సాంకేతిక సమస్య అని ఆయన మాట్లాడారు.


Be the first to comment