సంక్రాంతి సంబరాల్లో విశాఖ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి ఏడువాక సన్యాసిరావు:
సంక్రాంతి సంబరాలు కొంచెం ముందుగానే నిన్న అంగరంగ వైభవంగా విశాఖ తూర్పు నియోజకవర్గ 12వ వార్డు పరిధిలో ఆరిలోవ లో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు మరియు పలు కార్యక్రమాలు జరిగాయి విశాఖ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి రంగంలో పురుషులు స్త్రీలు అందరు సమానమే అని ప్రతి ఒక్కరిలో వున్న ప్రతిభను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు అనంతరం గెలిచిన పిల్లలకు బహుమతులు ప్రదానం చేసి వారిని విశాఖ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి ఏడువాక సన్యాసిరావు అభినందించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.


Be the first to comment