కూటమి ప్రభుత్వం సినిమాలను రాజకీయం చేయదు.

కూటమి ప్రభుత్వం సినిమాలను రాజకీయం చేయదు.

*చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు.*

*చిత్ర పరిశ్రమ మీద ఎన్డీఏ ప్రభుత్వానికి గౌరవం ఉంది.*

*గత ప్రభుత్వం మాదిరి టిక్కెట్ల ధరల కోసం హీరోలు రావాలని పిలవము.*

*టిక్కెట్ల ధర పెంపు వల్ల ప్రభుత్వానికీ ఆదాయం వస్తుంది.*

*ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చిత్ర పరిశ్రమ అభివృద్ధికే దోహదపడ్డారు.*

*తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుంది.*

*రాంచరణ్ మూలాలను మరచిపోకుండా ఎదిగాడు.*

*గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.*

*చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ మీద గౌరవం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది తప్ప ఎవ్వరినీ ఇబ్బందపెట్టబోద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*